హరీష్ రావు చొరవ ఫలితం… వెలుగుల హారంగా మారిన జాతీయ రహదారి.
°మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా బటర్‌ఫ్లై లైట్ల ప్రారంభం. మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూలై4సిద్దిపేట పట్టణం నుంచి బూరుగుపల్లి మీదుగా ఇర్కోడ్ వరకు జాతీయరహదారి 765 విద్యుత్ వెలుగులతో కళకళలాడుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు చొరవతో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై అలంకరణ విద్యుత్ దీపాలను శనివారం బూరుగుపల్లి నుంచి ఇర్కోడ్ వరకు మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇర్కోడ్ సర్పంచ్ గణపురం కృష్ణ,వార్డ్ సభ్యులు.ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో...