దుద్దెడలో వైన్ షాప్‌లో చోరీ.. రూ.25 వేల నగదు, మద్యం బాటిళ్లు అపహరణ

°కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీం ఆధారాల సేకరణ.. నిందితుడి కోసం గాలింపు.మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జూలై4సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఉన్న వైన్ షాప్‌లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.25 వేల నగదుతో పాటు విలువైన మద్యం బాటిళ్లను గుర్తుతెలియని దుండగుడు అపహరించినట్లు సమాచారం.త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై తిరుమల వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న క్లూస్...