చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
చిట్యాల: ఆగస్టు 28 మన ప్రజా ప్రతినిధి చిట్యాల పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోచంపల్లి సతీష్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) వేడుకలను ఘనంగా నిర్వహించారు. తోబుట్టువుల మధ్య ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను స్టేషన్ సిబ్బంది అంతా కలిసి ఒక కుటుంబ వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు (WPC) దివ్య, శ్రావణి... ఎస్సై పోచంపల్లి సతీష్‌తో పాటు స్టేషన్ అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం...