22ఏ భూములపై బీఆర్ఎస్ ఆగ్రహం

బాధితులతో హరీశ్ రావు భేటీన్యాయ సహాయానికి లీగల్ సెల్ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుసమస్య పరిష్కారానికి పోరాట హెచ్చరికహైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): 22ఏ నిషేధిత భూముల జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులతో తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బాధితుల ఆవేదనలను ఓపికగా విన్న హరీశ్ రావు వారికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా...