బీసీ కులగణనకు అన్ని పార్టీలు ముందుకు రావాలి
బీసీల జనాభాకు ఖచ్చితమైన లెక్కలు అవసరంసామాజిక న్యాయానికి కులగణన కీలకంజనాభా ప్రాతిపదికనే హక్కులు, రిజర్వేషన్లుమాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్హైదరాబాద్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): దేశంలో బీసీల జనాభా భారీగా ఉన్నప్పటికీ వారి కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనగణనలో ఓబీసీలకు...