బ్యాంకులు రైతుల వద్దకే వెళ్లాలి
భట్టి విక్రమార్క కీలక సూచనలువ్యవసాయ రుణాలే అభివృద్ధికి పునాదితెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు బ్యాంకుల భాగస్వామ్యం2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్ ప్రతిపాదనహైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయంతో మాత్రమే ఈ లక్ష్యం సాధ్యం కాదని, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, విస్తృత ఆర్థిక మార్కెట్లు, వినూత్న...