నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్

- ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మోసగాళ్లపై నిఘా- 12 మంది నకిలీ వైద్యులపై చర్యలు- చికిత్సకు ముందు అర్హతలు పరిశీలించాలని సూచన- అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలిహైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు కట్టుబడి ఉన్నారని పేర్కొంటూ, ఇటీవలి కాలంలో నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో నిర్వహించిన...