దక్షిణ మండలి సమావేశానికి భట్టి హాజరు

"మహాబలిపురంలో 31వ సమావేశం నిర్వహణఅమిత్ షా అధ్యక్షతన కీలక భేటీదక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై చర్చసమన్వయ సహకారానికి తెలంగాణ మద్దతుమహాబలిపురం,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహించిన 31వ దక్షిణ మండలి సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రాంతీయ అభివృద్ధి, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఉమ్మడి ప్రయోజనాల అంశాలు ప్రధానంగా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ,...