కడప నుండి ఢిల్లీకి బయలుదేరిన సిపిఐ శ్రేణులుగాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి

మనప్రజాప్రతినిధి//కడప సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం, విభజన హామీల అమలు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం, మార్పే లక్ష్యంగా సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ కడప నుండి ఢిల్లీకి బయలుదేరిన సిపిఐ శ్రేణులుగాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజలు, ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు నెట్టి కుల మతాల మధ్య వైశ్యమ్య రాజకీయాలు చేస్తూ స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలను శాసిస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తున్న బిజెపి విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీ...