దినుష దెబ్బకు డ్రా.. భారత్‌కు నిరాశ!

కొలంబో,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి):  కొలంబో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో ముందంజ వేయాలనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఐదో రోజు భారత బౌలర్లు శ్రీలంక చివరి వికెట్‌ను పడగొట్టలేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. సొనాల్ దినుష 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లంకను ఓటమి నుంచి తప్పించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0తో సొంతం చేసుకుంది.తొలి రెండు రోజుల్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు కూడా భారత బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్‌లో విజయం ఖాయమనే పరిస్థితి కనిపించింది. అయితే...