రాజీవ్ గాంధీ జయంతికి ఘన నివాళులు

నిజామాబాద్‌లో విగ్రహానికి పూలమాలలుటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళికాంగ్రెస్ నాయకుల పాల్గొనడంరాజీవ్ సేవలను స్మరించిన నేతలునిజామాబాద్,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని రాజీవ్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన...