ఇర్కోడ్‌లో అభివృద్ధి పనులకు భూమి పూజ

"నూతన అంగన్వాడీ భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం°గత బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధికి పరుగులు..కాంగ్రెస్‌ హయాంలోకుంటుపడింది. "అంగన్వాడీ భవనానికి ఒక గుంట స్థలం విరాళం.. °సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..ఇర్కోడ్ అభివృద్ధికి మరో ముందడుగు :రవీందర్‌ రెడ్డి సిద్దిపేటనియోజకవర్గం,సెప్టెంబర్1(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి...