అందానికే పరిమితం కావడం నాకిష్టం లేదు

హైదరాబాద్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): నటి ఎస్తర్‌ నోరోన్హా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘భీమవరం బుల్లోడు’ వంటి చిత్రాల్లో సంప్రదాయబద్ధమైన, హుందాగా కనిపించే పాత్రల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత విభిన్నమైన, కాస్త బోల్డ్‌ పాత్రల్లోనూ కనిపించారు. దీంతో తన పాత్రల ఎంపికలో వచ్చిన మార్పుపై ఆమెకు పలు సందర్భాల్లో ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్‌ ఆసక్తికరంగా స్పందించారు.హీరో పక్కన అలంకరణ వస్తువులా ఉండనుతన ప్రయాణంలో మార్పుకు ప్రధాన కారణం వృత్తిపరమైన ఎదుగుదలేనని ఎస్తర్‌ తెలిపారు. ప్రస్తుత వాణిజ్య చిత్రాల్లో కథానాయికలకు సరైన ప్రాధాన్యం...