‘టాక్సిక్‌’కు పోటీగా ‘ఇరుముడి’ జోరు

"రెండో రోజు ఉదయం బుకింగ్స్‌లో సమానంగా దూసుకెళ్తున్న చిత్రాలుహైదరాబాద్‌,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): భారీ అంచనాల మధ్య విడుదలైన కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ హైప్‌ నెలకొంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనూ మంచి స్పందన లభించింది.అయితే రెండో రోజు ఉదయం బుకింగ్స్‌ ట్రెండ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ‘టాక్సిక్‌’ బుకింగ్స్‌...