స్థానిక ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం
- స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ప్రజా తీర్పు స్పష్టమని వ్యాఖ్య- బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని సూచన- కేడర్ బలోపేతానికి గుర్తింపు కార్డుల పంపిణీ- లీగల్, మీడియా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పిలుపుతాడేపల్లి, ఆగస్టు 25 (మనప్రజాప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన రానున్న స్థానిక ఎన్నికలపై...