రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యం: కొంపల్లి మహేష్ మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్లఆగష్టు,25ఉపాధ్యక్షులుగా కుమారస్వామి రాయన పట్లప్రధాన కార్యదర్శిగా కర్రల రాజుజనరల్ సెక్రెటరీ శ్రీగాద గణేష్కోశాధికారిగా మహమ్మద్ షఫీసిరిసిల్ల పట్టణంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంఅధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కొంపల్లి మహేష్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి జర్నలిస్టు సోదరునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు."జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ,...