కొందుర్గ్ న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు రక్ష బంధన్ సందడి
-అన్న చెల్లెళ్ళ అనుబంధానికి అపురూప సోదర భావానికి గుర్తుగా రక్షాబంధన్.. -న్యూ మాక్స్ కుంఫూ కరాటే నిర్వాహకులు జిలెల్ల రమేష్ మాస్టర్ కొందుర్గ్.. మనప్రజాప్రతినిధి//రంగారెడ్డి జిల్లా కొందుర్గ్: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల కేంద్రంలో నీ కరాటే న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థులు నేడు ఉదయమే జిల్లా పరిషద్ ప్రభుత్వ హై స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహణ.అనంతరం న్యూ మాక్స్ లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు అక్కడ తమ తోటి విద్యార్థులకు స్నేహానికి మంచి మంచితనానికి అపురూపమైన అన్న చెల్లెన్న అనుబంధానికి గుర్తుగా ఆ...