జగన్‌పై లోకేశ్ తీవ్ర విమర్శలు

ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేడా తెలియదని ఎద్దేవాగత పాలనలో నియామకాలపై ప్రశ్నలుపాత వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన మంత్రి....అమరావతి, ఆగస్టు 21(మనప్రజాప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీకి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా జగన్‌కు తెలియదని, ఆ అవగాహన లోపం కారణంగానే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ గతంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి సంబంధించిన పాత వీడియోను...