రైతుల పట్టా భూములను 22ఏలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మహాధర్నా

31న సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా — బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హాజరుసిద్దిపేట,ఆగస్టు30(మనప్రజాప్రతినిధి):రైతుల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల ప్రభారి...