రిపోర్టర్ పుల్ల రవితేజ ను పరామర్శించిన పుల్ల ఫ్యామిలీ సభ్యులు
చిట్యాల ఆగస్టు 28 మన ప్రజాప్రతినిధిచిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల వంశతుడైన ఆర్ బి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పుల్ల రవితేజ పై జరిగిన దాడి విషయం తెలుసుకున్న పుల్ల వంశస్తులు వివిధ గ్రామాల నుండి విచ్చేసి అతడిని శుక్రవారం రోజున పరమర్శించారు. దాడికి సంబందించిన వివరాలు తెలుసుకోని వారు మాట్లాడుతూ ఇది చాల దుర్మార్గమైన దాడి అని,వారిని కొట్టుకుంటూ ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుల్ల రవీందర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని...