ఫొటోగ్రాఫర్ల సేవలు అమూల్యం:చంద్రబాబు

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలుచరిత్రను భద్రపరిచే ఫొటోగ్రాఫర్లుమీడియా ప్రతినిధులతో సీఎం సమావేశంఫొటోగ్రఫీ సమాజానికి అభినందనలుఅమరావతి,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రను నమోదు చేయడంలో, జ్ఞాపకాలను భద్రపరచడంలో, మానవ జీవిత అనుభవాలను చిత్రాల రూపంలో నిలిపి ఉంచడంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. సమాజానికి కనిపించని ఎన్నో కథలను వారు తమ కెమెరాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మీడియా, వృత్తిపరమైన ఫొటోగ్రాఫర్లతో సమావేశం కావడం తనకు ఎంతో ఆనందాన్ని...