పవర్ ఎగ్జిబిషన్ 2026కు శ్రీకారం ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
- ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం- విద్యుత్ రంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం- ఆధునిక సాంకేతిక సేవలకు ప్రాధాన్యం- శక్తివంతమైన తెలంగాణ నిర్మాణమే ధ్యేయం హైదరాబాద్, ఆగస్టు 24 (మనప్రజాప్రతినిధి): హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పవర్ ఎగ్జిబిషన్–2026’ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రజలకు పరిచయం చేయడం, భవిష్యత్ ప్రణాళికలను ప్రదర్శించడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క...