కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్
ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశంహాజరైన సోనియా, రాహుల్, ప్రియాంకకాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల పాల్గొనికపార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చ న్యూఢిల్లీ,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్...