హోంవర్క్ చేయలేదని మందలింపు.. విద్యార్థి మృతి
విశాఖలో విషాద ఘటన కలకలంపాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహందర్యాప్తు ప్రారంభించిన పోలీసులువిశాఖపట్నం,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదన్న కారణంగా టీచర్ మందలించడంతో యూకేజీ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ హోంవర్క్ పూర్తి చేయలేదన్న కారణంగా టీచర్ మందలించి కొట్టినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై...