అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

- మూడు నెలల క్రితమే అమెరికా పయనం- ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం- కుటుంబంలో విషాద ఛాయలు- ప్రమాదంపై పోలీసుల దర్యాప్తునిజామాబాద్,ఆగస్టు26(మనప్రజాప్రతినిధి): అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన రాహుల్ మృతి చెందినట్లు సమాచారం. ఉన్నత విద్య, మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లిన రాహుల్ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం స్వగ్రామంలో...