హరీష్‌రావు అరెస్టుతో వరంగల్‌లో ఉద్రిక్తత
- ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నేత- అరెస్టు యత్నాన్ని అడ్డుకున్న పార్టీ శ్రేణులు- సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలింపు- స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నావరంగల్,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావును హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో వరంగల్-హనుమకొండ ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. హనుమకొండ...