అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ వేడుక..
“రాఖీ ఓ దారం కాదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆత్మీయ బంధానికి ప్రతీక.”"రాఖీ దారంలో.. అనురాగ బంధంలో రాఖీ పౌర్ణమి."రక్షణకు ప్రతీకగా రాఖీ-ప్రేమానురాగాలను పంచే పవిత్ర పండుగరిపోర్టర్ అంజి.మనప్రజాప్రతినిధి//ఆగస్టు28అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. రక్షాబంధన్‌గా కూడా పిలిచే ఈ పండుగ ప్రతి ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహిస్తారు. సోదరి తన సోదరుడి క్షేమాన్ని, ఆయురారోగ్యాలను కోరుతూ రాఖీ కడితే.. సోదరుడు జీవితాంతం తనకు అండగా ఉంటానని, రక్షణగా నిలుస్తానని భరోసా...