ఫోటోగ్రాఫర్ల సేవలు సమాజానికి అమూల్యం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలుఫోటో జర్నలిస్టుల కృషికి ప్రశంసలుజ్ఞాపకాలను శాశ్వతం చేసే కళసృజనాత్మకతకు ముఖ్యమంత్రి అభినందనలుహైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): సమాజంలోని ప్రతి ముఖ్య ఘట్టాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ప్రజలకు వాస్తవాలను చేరవేసే ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టుల సేవలు అత్యంత విలువైనవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆయన ఫోటోగ్రఫీ రంగానికి చెందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. సమాజంలోని అనేక సంఘటనలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను ఫోటోగ్రాఫర్లు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఫోటోగ్రఫీ అనేది...