ఫోటోగ్రాఫర్ల సేవలు అమూల్యం

చరిత్రను తరాలకు చేరవేసే కళప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలుతమిళనాడు ముఖ్యమంత్రి సందేశంచెన్నై,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): ఫోటోగ్రఫీ అనేది కాలగమనంలోని క్షణాలను శాశ్వతంగా నిలిపి ఉంచే అద్భుత కళ అని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేర్కొన్నారు. చరిత్రను తదుపరి తరాలకు అందించే సామాజిక అద్దంలా ఫోటోగ్రఫీ పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని చిరస్మరణీయ జ్ఞాపకంగా మార్చే శక్తి ఫోటోగ్రఫీకి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒక చిత్రం వెయ్యి మాటలకు...