నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్
రాజీయే రాజమార్గం… లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు ఎం.హేమలత…జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ, నర్సాపూర్ మెదక్/ నర్సాపూర్/ సెప్టెంబర్12( ప్రజా ప్రతినిధి దినపత్రిక) మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, జాతీయ లోక్ అదాలత్ శనివారం సెప్టెంబర్ 12 జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జ్ కం చైర్మన్...