ముగిసిన ఎస్‌జీఎఫ్ అండర్-19 కబడ్డీ పోటీలు

"బాలికల్లో ఎంజేపీ చింతమడక..బాలురలో మద్దూర్ మోడల్ స్కూల్ విజేతలుమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.సెప్టెంబర్22విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఎస్‌జీఎఫ్ పోటీలు చక్కని వేదికగా నిలుస్తున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి, అండర్-19 ఎస్‌జీఎఫ్ జిల్లా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న అండర్-19 కబడ్డీ పోటీలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా మైదానంలో ప్రతిభతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి ఎంతో ముఖ్యమన్నారు. గెలుపు ఒక్కటే...