మైనర్‌పై లైంగిక దాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు
పాల్ఘర్ కోర్టు కీలక తీర్పుపోక్సో చట్టం కింద కఠిన శిక్షరూ.30 వేల జరిమానా బాధితుడికి అందజేతపాల్ఘర్, సెప్టెంబర్ 24 (మనప్రజాప్రతినిధి): మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రత్యేక కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వసాయికి చెందిన 41 ఏళ్ల మధు ధర్మ గోవారిని నేరస్థుడిగా తేల్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఏహెచ్ కషికార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.14 ఏళ్ల బాలుడిపై దాడి2020 డిసెంబర్ 12న ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికి బాధితుడి వయసు...