పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

"రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశంమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్20కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు విధులకు నిర్ణీత సమయానికి హాజరవుతున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని...