మూగజీవి ప్రాణం తీసిన విద్యుత్ నిర్లక్ష్యం..!

"దౌల్తాబాద్ ఏఈనా..? లైన్మెన్‌దా..? బాధ్యత ఎవరిది?"సూరంపల్లి నర్సరీలో ప్రమాదకర విద్యుత్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులుదౌల్తాబాద్,సెప్టెంబర్03(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని నర్సరీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ బర్రె మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన తలారి సంజీవ్ తండ్రి సత్తయ్యకు చెందిన బర్రె విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ముందే హెచ్చరించినా.. స్పందన ఏదీ?సూరంపల్లి నర్సరీ పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యపై గతంలో పలుమార్లు వార్తలు ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా...