ఆల్మస్పూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణమాసం వేడుకలు

మనప్రజాప్రతినిధి అక్బర్ పేట్ భూంపల్లి మండల్ సిద్దిపేట జిల్లా.పోషణ మాసం కార్యక్రమాల్లో బాగంగా ఆల్మస్ పూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ బాలల పరిరక్షణ కమిటీ విపిసిది ఏర్పాటు చేసి, బాలల హరులు, బాలల రక్షణ, పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో వి సి పి పి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామాల్లో బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు,...