రాజీవ్ రహదారిపై 12 ఏళ్ల సేవకు సలాం..ఆర్పిఓ రమేష్‌కు ఘన వీడ్కోలు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్1 °విధి నిర్వహణలో అంకితభావం.. ఆత్మీయంగా సన్మానించిన టోల్ ప్లాజా సిబ్బంది°ప్రజలు, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందిన రమేష్ °12 ఏళ్లకు పైగా రాజీవ్ రహదారిపై రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్‌గా సేవలు.దుద్దెడ:రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ ప్లాజా పరిధిలో రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ (ఆర్పివో )గా 12 సంవత్సరాల 16 రోజులు విధులు నిర్వహించిన రమేష్ పదవీ విరమణ సందర్భంగా టోల్ ప్లాజాలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా టోల్ ప్లాజా ఉద్యోగులు రమేష్‌కు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు....