తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు

మన ప్రజా ప్రతినిధి దినపత్రిక మిర్యాలగూడ సెప్టెంబర్17: మిర్యాలగూడ వన్ టౌన్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హౌసింగ్ బోర్డ్ మిర్యాలగూడ అసెంబ్లీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు వన్ టౌన్ పట్టణ అధ్యక్షులు బంటు గిరి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ  సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయకపోవడం సిగ్గుచేటు అని ఆనాడు నిజం రజాకర్ల మెడలు వంచి ఆపరేషన్...