బ్యాంకర్ల డిమాండ్లపై కేంద్రం వెంటనే స్పందించాలి!

"సమ్మె బాటలో బ్యాంకర్లు.. ఐదు రోజుల పనిదినాలే ప్రధాన డిమాండ్"వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలి: ఐఎన్‌టీయూసీ నేత ముకేష్‌ గౌడ్‌సిద్దిపేటనియోజకవర్గం,సెప్టెంబర్‌11(మనప్రజాప్రతినిధి): బ్యాంకింగ్‌ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఐఎన్‌టీయూసీ నేత ముకేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.సిద్దిపేటలో శుక్రవారం నిర్వహించిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు భారీ స్పందన లభించింది. సుమారు 200 మంది బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని తమ...