గణేష్ విగ్రహం తరలిస్తుండగా విషాదం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్7 సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయక ఉత్సవాల నిమిత్తం ఓ భారీ గణేశుడి విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ సహాయంతో గణనాథుడిని ట్రాలీలో తీసుకెళ్తున్న సమయంలో వెనుక నుంచి ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న బారి గణేష్ విగ్రహం కిందపడి ధ్వంసం అయిపోయింది. ఐదుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొందరు యువకులు వినాయక ఉత్సవాల కోసం హైదరాబాదులో...