గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ హెచ్ పి వి ని ఉపయోగించుకోండి ప్రభుత్వ వైద్యులు నిపున్
మన ప్రజా ప్రతినిధి దినపత్రిక మిర్యాలగూడ సెప్టెంబర్17 బాలికలకు మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ హెచ్ పి విని ఉపయోగించుకోవడం గురించి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రకాష్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నిపున్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిపుణు మాట్లాడుతూ 13 నుండి 14 సంవత్సరాల బాలికలు ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కి అర్హులని ప్రభుత్వం వీరికి ఖరీదైన వ్యాక్సిన్ని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు ఈ...