పచ్చదనమే ప్రగతికి ప్రతీక
"తోర్నాలలో ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంమనప్రజాప్రతినిధి//సిద్దిపేటరూరల్.అక్టోబర్7పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో మంగళవారం సాయంత్రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు అన్నసరం సురేష్ గౌడ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో...