పోతారెడ్డిపేట గ్రామం అభివృద్ధికి మరో ముందడుగు..
మనప్రజాప్రతినిధి అక్బర్ పేట్ భూంపల్లి మండల్ సిద్దిపేట జిల్లా.మండల పరిధిలో పోతారెడ్డిపేట లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ..అక్బర్‌పేట–భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పోతారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, రైతు వేదిక ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి...