శారీ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
మన ప్రజా ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి మండల్ సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో నగరం గ్రామంలో నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజబిన్కర్ అశోక్ కూతురి సారి ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై గజాబింకర్ అశోక్ కుమార్తెను ఆశీర్వదించారు అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఉండాలని దీవించారు.శారీ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.అక్బర్...