manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 3:38 pm Posted by : Mana Praja Prathinidhi

అస్తమించిన పేదోళ్ల గుండె చప్పుడు,నింగికెగసిన పేదోడి చెమట చుక్క,

మనప్రజాప్రతినిధి
అక్బర్ పేట్ భూంపల్లి మండల్.

R శ్రీరాములు మాట్లాడుచు…
*జోహార్ లింగన్న జోహార్ జోహార్…*

రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,దుబ్బాక శాసన సభ్యులు శ్రీ సోలిపేట.రామలింగారెడ్డి మరణం దుబ్బాక ప్రజానీకానికి తీరని లోటు,
4 పర్యాయాలు యం ల్ ఏ గా ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతం కి కట్టుబడి,అతి సామన్యంగా జీవితం కొనసాగించిన మహానుభావుడు,ఒక్కసారి యం ల్ ఏ అయితేనే జూబ్లీహిల్స్ అని అడ్రెస్ చెప్పుకొనే ఈ రోజుల్లో 4 పర్యాయాలు యం ల్ ఏ అయినా అతి సామాన్య నివాసంలో సిద్దిపేట లో అందరికీ అందుబాటులో ఉండే గరీబోళ్ల నాయకుడు మా లింగన్న.
అయినా ఆయన నివాసం ప్రజలు
ప్రజల మధ్యే,ప్రజల కోసం  24/07 వేరే వ్యాపకం లేకుండా పేదోళ్ల కష్ట సుఖాల్లో నివాసం ఉన్న వ్యక్తి లింగన్న…
,తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుస లో లింగన్న
ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ మరణించిన వ్యక్తి

లింగన్న
ఎప్పటికీ దుబ్బాక నియోజకవర్గం ప్రజల గుండెల్లో బతికే ఉంటాడు.

*సోలిపేట సైనం దుబ్బాక నియోజకవర్గం..*