అస్తమించిన పేదోళ్ల గుండె చప్పుడు,నింగికెగసిన పేదోడి చెమట చుక్క,
మనప్రజాప్రతినిధి అక్బర్ పేట్ భూంపల్లి మండల్. R శ్రీరాములు మాట్లాడుచు...*జోహార్ లింగన్న జోహార్ జోహార్...*రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,దుబ్బాక శాసన సభ్యులు శ్రీ సోలిపేట.రామలింగారెడ్డి మరణం దుబ్బాక ప్రజానీకానికి తీరని లోటు,4 పర్యాయాలు యం ల్ ఏ గా ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతం కి కట్టుబడి,అతి సామన్యంగా జీవితం కొనసాగించిన మహానుభావుడు,ఒక్కసారి యం ల్ ఏ అయితేనే జూబ్లీహిల్స్ అని అడ్రెస్ చెప్పుకొనే ఈ రోజుల్లో 4 పర్యాయాలు యం ల్ ఏ అయినా అతి సామాన్య నివాసంలో సిద్దిపేట లో అందరికీ...