మల్లన్నసాగర్‌పై బ్లాస్టింగ్ బాంబు.. హరీశ్‌రావు ఫైర్
“కాళేశ్వరంపై కక్షా?మల్లన్నసాగర్‌పై కుట్రా?”“బ్లాస్టింగ్‌ల వెనుక ఎవరు? హరీశ్‌రావు సంచలన ప్రశ్న”“మల్లన్నసాగర్ భద్రతతో చెలగాటమా?”అక్రమ బ్లాస్టింగ్స్‌పై హరీశ్‌రావు ఫైర్“కాంగ్రెస్ పాలనలో మల్లన్నసాగర్‌కూముప్పు:హరీశ్‌రావు ఫైర్”"కట్టకు 150 మీటర్ల దూరంలో పేలుళ్లా?మంత్రి ఉత్తమ్ వెంటనే సమీక్షించాలి... మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్30 మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం 150 నుంచి 200 మీటర్ల దూరంలో అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్‌లు నిర్వహించడం వెనుక ఎవరి హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోందని, ఇప్పుడు మల్లన్నసాగర్ భద్రతను కూడా ప్రశ్నార్థకంగా...