గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
కొండపాక నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం:అక్టోబర్6ప్రజా సమస్యలు, అన్యాయాలపై పోరాడుతున్న వారిని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రారంభించిన సత్యాగ్రహ కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలో కొండపాక మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ కార్యదర్శి సలేంద్ర ప్రతాప్ చందర్ యాదవ్ నేతృత్వంలో సుమారు 500 మంది కాంగ్రెస్...