సిద్దిపేట ప్రత్యేక పోస్టల్ డివిజన్ కోసం దీక్ష
•ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట•దీక్షలో సంఘీభావం తెలిపిన మెదక్ డివిజన్ నాయకులు•బీపీఈఏ ఆధ్వర్యంలో నిరసన.. తెలంగాణ సర్కిల్ సెక్రటరీ ఎం. కిషోర్ పిలుపుమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.అక్టోబర్30సిద్దిపేట ప్రత్యేక పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీపీఈఏ(బీఎంఎస్)ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. తెలంగాణ సర్కిల్ సెక్రటరీ ఎం. కిషోర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ దీక్షలో పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నిరసన తెలిపారు.ఈ దీక్షలో మెదక్ డివిజన్ కార్యదర్శిడి.శ్రీనివాస్,మెదక్ డివిజన్ పోస్ట్‌మెన్ అధ్యక్షుడుయు.మల్లయ్య,మెదక్ జీడీఎస్ కార్యదర్శి మురళి,బి.రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.దీక్షకు...