మర్పడగ క్షేత్రంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు
•ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలుఆలయ మర్యాదలతో హరీశ్‌రావుకు ఘన సత్కారం మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్16మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని హరీశ్‌రావు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.అనంతరం క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ్ శర్మ హరీశ్‌రావుకు ఘన...