manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 8:49 am Posted by : MANA PRAJA PRATINIDHI

3వార్డు పెద్ద ధనమ్మ లాల్ లక్ష్మీపురం ఇందిరమ్మ ఇండ్లపై  ఘాటైన విమర్శలు

-గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనం, వీధిలైట్లు పై ఎన్ని నిధులు వచ్చినాయి..
-వార్డు నెంబర్లకు  చెప్పకుండా అన్ని తానై వ్యవహరిస్తున్న సర్పంచ్..
-మా వార్డ్ ల తో సంతకాలు పెట్టుకునేటప్పుడే అవసరము
-బిల్లులుతీసుకునేటప్పుడు అవసరం లేదు, -ఇందిరమ్మ ఇండ్లు వార్డుల వారిగా ఇచ్చేటప్పుడు వార్డులతో పనిలేదు.
-నేను మూడో వార్డులో గెలిచిన తర్వాత ఉత్తంకుమార్ రెడ్డి  నాకు శాలువా కప్పి సత్కరించారు..
-నేను నా కుటుంబం పూరి గుడిసెలునివసిస్తున్నాము. నేనొక ప్రజాప్రతినిధిని  ప్రజల చేత ఎన్నుకోబడిన  నేను నాకే ఇల్లు లేదు నేను ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతా..
-ప్రతి ఒక్కరు మరోసారి పునరాలోచన చేసుకొని అర్హులైన వారిని సెలెక్ట్ చేసి  ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను..

1, గ్రామ సర్పంచ్, పర్వతం పార్వతి.
2, వాన రాశి చలమంద.
3, శ్రీపాటి వెంకన్న.
4, కళ్లెం లావణ్య
5, పర్వతం భద్రయ్య,
6, ఎదురుగట్ల రవి.
7, ఎదురుగట్ల జానయ్య.
8, ఎదురుగట్ల పద్మయ

*బీసీ కాస్ట్ లో 1*
1, కటికోల సైదులు, పూలమ్మ..

మనప్రజాప్రతినిధి//లాల్ లక్ష్మిపురం

మూడో విడతలో  సర్పంచ్ నీ ఇల్లు తీసుకోమను, ఈ విడతలో  అర్హులైన నిరుపేదలకు ఇవ్వండి, మీ మొదటి నుండి  ఊర్లో బతికి గుడిసెలో నివసిస్తున్నాము.. మా కుటుంబానికి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు కావాల్సిందే  లేనికపక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తాం,సంతకాల కాడ వార్డ్ నెంబర్లు కావాలి , బిల్లుల కాడ , ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక విషయంలో వార్డ్ నెంబర్ అవసరం లేదు  ఆ ఊర్లో ఎంతమంది సర్పంచులు ఉన్నారు.